BHNG: రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో శాస్త్రవేత్తల బృందం బుధవారం పర్యటించి పంటలను పరిశీలించింది. రాజాపేట, నెమిలి, పారుపల్లి గ్రామాల్లో పత్తి, మామిడి, టమాటా, వంకాయ పంటల ఎదుగుదల, చీడపీడల ఉధృతిని పరిశీలించింది. మామిడి తోటల్లో పోషకాల యాజమాన్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డాక్టర్ స్వాతి సూచించారు.
తెలంగాణ
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు


