గుంటూరు: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు జనరల్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ వందనా దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థులలో విజ్ఞానం, ప్రతిభను పెంపొందిస్తాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు జనరల్ క్విజ్ పోటీలు


