హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: దారుణం.. వేటకొడవలితో దాడి

మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా గోద్రిలో దారుణం జరిగింది. రాకేష్ తన వితంతు సోదరికి 7 ఎకరాల భూమిలో వాటా అడగడంతో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. రాకేష్‌పై బంధువులైన తండ్రీకొడుకులు లాల్ సింగ్, జితేంద్ర కొడవలితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై స్పందించిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.