హైదరాబాద్: 28°C
వార్తలు

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

కాశీ తమిళ సంగమం 5.0 సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. కన్యాకుమారి, చెన్నై, కోయంబత్తూరు నుంచి బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు, స్టాపేజీలు, ప్రయాణ తేదీల వివరాలను ముందుగా గమనించి తమ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించింది.