పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌పై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ దృష్టికి ఐదు కీలక డిమాండ్లు తీసుకెళ్లినట్లు కర్ణాటక మంత్రి రిజ్వాన్ అర్షద్ తెలిపారు. ప్రతి బంకులో ఇథనాల్ శాతం ప్రదర్శించాలని కోరారు. E10, ఇథనాల్ లేని పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని, ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే వాహనాలు దెబ్బతింటే పరిహారం ఇచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు.
వార్తలు
పెట్రోల్ నాణ్యతపై కర్ణాటక మంత్రి కీలక వ్యాఖ్యలు


