హైదరాబాద్: 28°C
వార్తలు

నిమ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు 

TG: నిమ్స్ అక్రమాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కరోనా సమయంలో బెడ్ల కేటాయింపుల్లో రూ.లక్షలు వసూలు చేశారని తెలిపారు. ఒక్కో బెడ్‌కు రూ.లక్ష లంచం తీసుకున్నట్లు తెలుసుకున్నారు. నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్, ప్రశాంత్ కలిసి అక్రమాలు చసినట్లు బయటపడింది.