KKD: శాంతిభద్రతలకు భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తప్పవని రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ హెచ్చరించారు. తన కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్తో పాటు పంచాయతీ ఎన్నికల్లో పూర్తి విజయం సాధిస్తామన్నారు. కోనసీమ, కాకినాడ జిల్లాలలో అన్ని పురపాలక సంఘాలు కైవసం చేసుకున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
శాంతి భద్రతలకు భంగం కల్గిస్తే చర్యలు తప్పవు: ఎంపీ సానా


