హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై కూటమి నేతలకు మంత్రి దిశానిర్దేశం

NDL: అవుకు, బనగానపల్లె పట్టణ ఎన్డీఏ కూటమి నాయకులతో కాపులపల్లె ఫాంహౌస్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రజలకు చేరువవుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి పటిష్ట ప్రణాళికతో సమష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.