VZM: పంచాయతి ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం వారి క్యాంపు కార్యాలయంలో గరివిడి మండల టీడీపీ నాయకులతో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికలపై నాయకులతో రాష్ట్ర కార్యదర్శి సమీక్ష


