AP: తుఫాన్ ప్రభావిత ప్రాంత పర్యాటక కేంద్రాలకు సందర్శకులు రావొద్దని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రెడ్ అలర్ట్ జిల్లాల అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను తరలించాలని ఆదేశించారు. ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రజలకు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
'పర్యాటక కేంద్రాలకు సందర్శకులు రావొద్దు'


