TG: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. '2014లో తెలంగాణ ఇచ్చినందుకు మీ కుటుంబం మొత్తం సోనియా కాళ్లపై పడింది. ఆమె వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. అలాంటి సోనియా పుస్తకంలో ఏం రాయాలో ప్రశ్నించే అర్హత కేటీఆర్‌కు లేదు. ప్రతిపక్ష నేతగా మీ బాధ్యతలు చూసుకోండి' అని మండిపడ్డారు.
వార్తలు
‘సోనియా కాళ్లపై పడింది మీ కుటుంబం కాదా?’


