హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలూరు సర్పంచ్ అభ్యర్థిగా బోయ మురళీకృష్ణ నామినేషన్

KRNL: ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ మురళీకృష్ణ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి పత్రాలు అందజేశారు. గ్రామాభివృద్ధి కోసం మురళీకృష్ణను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో YCP నేతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.