AP: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం తీరంలో మత్స్యకారుల వలలు అగ్నికి ఆహుతయ్యాయి. వలలన్నీ ఒకే దగ్గర ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంపై మత్స్యకారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్
అగ్నిప్రమాదం.. మత్స్యకారుల వలలు దగ్ధం


