పుణెలోని గోండియా జిల్లాలో 35 ఏళ్ల ఎయిర్‌లైన్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. బోండ్రాణి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సెలవులకు వచ్చిన వర్షా తుర్కర్ తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు దోపిడీకి యత్నించి ఆమెను కత్తితో పొడిచినట్లు స్నేహితుడు తెలిపాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
క్రైమ్
ఎయిర్‌లైన్ ఉద్యోగిని దారుణ హత్య


