హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ గొప్ప నాయకుడు: ట్రంప్

ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న క్వాడ్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. మోదీ గొప్ప నాయకుడని, అవసరమైన సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయన్ను ఎంతగానో గౌరవిస్తారని పేర్కొన్నారు. క్వాడ్ కూటమి దేశాధినేతలందరూ తనకు మంచి స్నేహితులని అన్నారు.