వ్యాపార దిగ్గజం అయినప్పటికీ ఎంతో సాదాసీదాగా జీవిస్తూ కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రతన్ టాటా ప్రయాణం అందరికీ స్ఫూర్తి. ఎన్నో విమర్శలను, సవాళ్లను ఎదుర్కొంటూ వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఆయన.. అంకితభావం, నిజాయితీతో టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. 'వ్యాపారంలో లాభాల కంటే విలువలు, మానవత్వమే ముఖ్యం' అనడానికి రతన్ టాటా జీవితమే నిదర్శనం.
వార్తలు
INSPIRATION: రతన్ టాటా


