AP: దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 'అక్వాన్' తుఫాన్ కేంద్రీకృతమైంది. శుక్రవారం నెల్లూరు, విశాఖ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 145 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
వార్తలు
ALERT: అత్యంత భారీ వర్షాలు


