హైదరాబాద్: 28°C
క్రైమ్

స్వీట్స్ తయారీలో కల్తీ.. నలుగురు అరెస్ట్

TG: హైదరాబాద్‌లో స్వీట్స్ తయారీలో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బర్ఫీ, పాన్ స్వీట్లపై అల్యూమినియం పూత పూస్తున్నట్లు గుర్తించారు. వెండి పూతకు బదులు అల్యూమినియం వినియోగిస్తున్నారు. అల్యూమినియం కరిగించి స్వీట్లపై ముఠా పూత వేస్తున్నారు. ఈ కల్తీ వ్యవహారంలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.