హైదరాబాద్: 28°C
క్రైమ్

భూప్రకంపనలు.. ఆందోళనలో స్థానికులు!

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లేపల్లి ఓసీ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 11:28 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం. ఆకస్మాత్తుగా ప్రకంపనలు రావడంతో స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత ఎంత నమోదైందో తెలియాల్సి ఉంది.