ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెహ్రీ గఢ్వాల్ జిల్లాలోని గులార్ బజార్ సమీపంలోని ఒక వంతెన వద్ద అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. హరిద్వార్ నుంచి భద్రీనాథ్ వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి


