TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో హుక్కా సెంటర్లపై అధికారులు దాడులు చేశారు. స్కై కేఫ్ హుక్కా సెంటర్‌లో సోదాలు నిర్వహించారు. 12 హుక్కా పాట్స్, 20 పైపులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కేఫ్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు హుక్కా నిర్వహకులపై కేసు నమోదు చేశారు.
క్రైమ్
హుక్కా సెంటర్లపై దాడులు.. ముగ్గురు అరెస్ట్


