PLD: బెల్లంకొండ మండలంలోని నామినేషన్ కేంద్రాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ ఎంపీడీవో సునీత తెలిపారు. మాచాయపాలెం కేంద్రానికి ఎస్కే తస్లీమా, నాగిరెడ్డిపాలెంకు సాంబశివరావు, మన్నె సుల్తాన్పాలెంకు థామసయ్య, చండ్రాజుపాలెంకు జే. మేరీ ఆర్వోలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి 20 వరకు అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలకు ఆర్వోల నియామకం


