హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు

ATP: గుత్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సోమవారం స్వీట్స్ చారిటబుల్ ట్రస్టులో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా చారిటబుల్ ట్రస్ట్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. జర్నలిస్టు మిత్రులు రఫిక్, సునీల్, నిజాం మాట్లాడుతూ పత్రిక లేనిదే సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందదని తెలిపారు.