KMM: తల్లాడ మండల పరిధిలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్‌ను సోమవారం EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ హెడ్ ఆడిటర్ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని అత్యవసర మందుల నాణ్యత, వాటి గడువు తేదీలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనం కండిషన్, వైద్య పరికరాల పనితీరు, డీజిల్ వినియోగ డేటాను పరిశీలించారు.
తెలంగాణ
అంబులెన్స్‌ను తనిఖీ చేసిన EMRI ఆడిటర్


