హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

MLG: డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు కలెక్టర్ హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. జిల్లాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు, కౌంట్‌డౌన్ బోర్డులు, మస్కట్ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.