MHBD: జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మహిళా మండల అధ్యక్షుల నియామకం జరిగింది. సుజాత(మరిపెడ), లక్ష్మి(తొర్రూరు), ఏలేంద్ర (పెద్దవంగర) ఎంపికయ్యారు. మరిపెడ మండలం ఎల్లంపేట లో జిల్లా అధ్యక్షుడు వీరేందర్ ఆధ్వర్యంలో వారికి నియామక పత్రాలు పంపిణీ చేశారు. అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ జాతి కోసం శ్రమించాలని అధ్యక్షుడు సూచించారు.
తెలంగాణ
మహిళా మండల అధ్యక్షుల నియామకం


