హైదరాబాద్: 28°C
క్రైమ్

Grinder యాప్ ఆగడాలు.. డబ్బు, బంగారం దోపిడీ

TG: హైదరాబాద్ మల్కాజిగిరిలో Grinder యాప్ ఆగడాలు శృతి మించిపోయాయి. యూజర్లను టార్గెట్ చేసి ముఠా దోపిడీలకు పాల్పడుతున్నారు. రూమ్‌కు వచ్చిన వారికి మత్తుమందు ఇచ్చి బంగారం చోరీ చేస్తున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. 30 తులాలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.