AKP: మాకవరపాలెం కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులకు 45 రోజుల ఉచిత ఎలక్ట్రికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు NAC ఇన్ఛార్జ్ ప్రదీప్ సోమవారం తెలిపారు. లేబర్ కార్డు ఉండి 18 నుంచి 35 ఏళ్ల వయసు గల స్త్రీ, పురుషులు ఇందుకు అర్హులు. శిక్షణలో ఉచిత భోజనం, పుస్తకాలతో పాటు పూర్తయ్యాక ప్రభుత్వ సర్టిఫికెట్, ప్రైవేట్ ఉపాధి కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
18-35 ఏళ్లున్న వారికి ఈ ఛాన్స్


