PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ తరఫున 35వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాసా రాంబాబు, 2వ వార్డు అభ్యర్థిగా షేక్ చిన్న జాన్ షైదా పోటీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర నాయకులు చెంచయ్య తెలిపారు. పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ, లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్ తదితర కాలనీల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సీపీఐ అభ్యర్థులను గెలిపించండి'


