హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ

సత్యసాయి: జిల్లాలో మొదటి విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను 16-11-2026న అడిషనల్ ఎస్పీ అంకిత సురానా పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు.