మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులోని బోండ్రానీలో దారుణం చోటుచేసుకుంది. వైన్‌గంగా నది తీరంలో ఎయిర్‌హోస్టెస్ వర్ష హత్యకు గురయ్యారు. ఆమె వీపుపై దుండగులు నాలుగుసార్లు కత్తితో పొడిచారు. స్నేహితుడు రితేష్‌తో కలిసి ఆమె నదీ తీరానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దోపిడీ యత్నంలోనే ఈ హత్య జరిగినట్లు బంధువులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి రితేష్ అగర్వాల్, అశ్వినిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్రైమ్
నది తీరంలో హత్యకు గురైన ఎయిర్‌హోస్టెస్


