NGKL: కొల్లాపూర్ నియోజకవర్గానికి మంజూరైన కొత్త చేయూత పింఛన్లను సోమవారం పంపిణీ చేయనున్నారు. పట్టణంలోని రాజాగారి బంగ్లా వద్ద జరిగే కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై, లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేయనున్నారు. అర్హులైన వారందరూ తప్పక హాజరై పింఛన్లు తీసుకోవాలని అధికారులు కోరారు.
తెలంగాణ
నేడు కొల్లాపూర్‌కు రానున్న మంత్రి


