GDWL: అయిజ పట్టణంలోని కోటగడ్డపై వెలసిన భ్రమరాంబిక సమేత గుంత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తోటపల్లి రఘు శర్మ తెలిపారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఉదయం అభిషేకం, హోమం, పూర్ణాహుతి, సాయంత్రం పల్లకి సేవ, రాత్రికి అఖండ భజన ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
నేడు రామలింగేశ్వర స్వామికి విశేష పూజలు


