హైదరాబాద్: 28°C
వ్యాపారం

Jio యూజర్లకు బిగ్ షాక్.. ఆ సేవలు బంద్!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇకపై రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ముగియగానే ఇన్‌కమింగ్ కాల్స్, SMS సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ట్రాయ్ నిబంధనల మేరకు 90 రోజుల పాటు రీఛార్జ్ చేసుకోని నంబర్లను డీయాక్టివేట్ చేస్తోంది. దీంతో చాలామంది వినియోగదారులు తమ నంబర్లను ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది.