భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం జోరుగా సాగుతోంది. NOV తొలి 15 రోజుల్లోనే విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు(FPI) రూ.84,290 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఏఐ స్టాక్స్‌లో విక్రయాలు, క్రూడాయిల్ ధరలు తగ్గడం, లార్జ్ క్యాప్ వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో మొత్తం ఎఫ్‌ఐఐ ఔట్‌ఫ్లోలు రూ.2.1 లక్షల కోట్లకు తగ్గాయి.
వ్యాపారం
FPIల నిధుల ప్రవాహం


