అమెరికా, యూకే, జపాన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2027లో అంచనాలకు మించి రాణిస్తాయని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. చైనా వృద్ధి రేటు 4.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం దిగివస్తుందని పేర్కొంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రారంభంలో వడ్డీ రేట్లు పెంచినా, 2027 చివరి నాటికి తగ్గిస్తుందని, జపాన్ మాత్రం రేట్లను పెంచుతుందని వివరించింది.
వ్యాపారం
అదుపులోకి రానున్న గ్లోబల్ ద్రవ్యోల్బణం!


