ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే హరీష్ బాబు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముండా తిరుగుబాటుతో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వ్యక్తి బిర్సా ముండా అన్నారు. ఆదివాసుల హక్కుల కోసం వారు చేసిన పోరాటం మనందరికీ స్పూర్తిదాయకమని తెలిపారు.
తెలంగాణ
'బిర్సా ముండా పోరాటం అందరికి స్ఫూర్తిదాయకం'


