హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ల పంపిణీ

ASF: బెజ్జూర్ మండలం ఎల్కపెళ్లి గ్రామంలో ఆదివారం యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ల పంపిణి జరిగింది. BRS పార్టీ నాయకులు గుమ్ముల శ్రీనివాస్, అమీరొద్ధిన్ యువత కోరిక మేరకు వాలీబాల్ కిట్స్ అందించారు. గ్రామంలో క్రీడలను ప్రోత్సహించి యువతను చెడు అలవాట్లకు దూరం చేయడమే లక్ష్యమని నాయకులు చెప్పారు. కిట్లు అందుకున్న యువకులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.