SRPT: నల్గొండలో జరుగుతున్న ఆల్ ఇండియా కిసాన్ మహాసభలకు ఈరోజు నడిగూడెం మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు తరలివెళ్తున్నారు. మహాసభల్లో గిట్టుబాటు ధరలు, కార్మిక చట్టాలు, రైతు సమస్యలపై చర్చించనున్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
కిసాన్ మహాసభలకు రైతుల తరలింపు


