KDP: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ జెడ్పీటీసీ భూమిరెడ్డి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. శనివారం పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి, నాయకులు పేర్ల పార్థసారథిరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారికి బీటెక్ రవి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
భూమయ్యగారిపల్లెలో టీడీపీలోకి 20 కుటుంబాలు


