నెల్లూరు: జిల్లాలో తొలి విడతలో పంచాయితీ ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఇవే. 1. కావలి 2. అల్లూరు 3. దగదర్తి 4. దుత్తలూరు 5. జలదంకి 6. కలిగిరి 7.కొండాపురం 8. వరికుంటపాడు 9. వింజమూరు. ఈ మండలాల్లో ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు.
ఆంధ్రప్రదేశ్
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఇవే..!


