KRNL: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మొత్తం 148 పంచాయతీలు, 1,520 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, 3,53,724 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నామినేషన్లకు ఏర్పాట్లు


