హైదరాబాద్: 28°C
వార్తలు

మేకెదాటుపై కాంగ్రెస్‌లో మాటల యుద్ధం

మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక సీఎం డీకే, తమిళనాడు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తమ రాష్ట రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా డీకే మొండి వైఖరిని కొనసాగిస్తున్నారని తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఆరోపించారు. తమిళ నేతల విమర్శలకు, వారి ఖండనలతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. మేకెదాటు డ్యామ్‌ను నిర్మించుకునే హక్కు కర్ణాటకకు ఉందని డీకే తేల్చి చెప్పారు.