హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూనియర్ రెడ్ క్రాస్ శిబిరంలో విద్యార్థినిని ప్రతిభ

BPT: జూనియర్ రెడ్ క్రాస్ అంతరాష్ట్ర శిక్షణా శిబిరంలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన బాపట్ల మున్సిపల్ హైస్కూలు విద్యార్థినిని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ అభినందించారు. విద్యార్థులకు నాయకత్వం వహించిన ఎన్‌సీసీ అధికారి కత్తి శ్రీనివాసరావును, విద్యార్థినిని కలెక్టర్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.