గుంటూరు గ్రంథాలయ సాంస్కృతిక వారోత్సవాల సందర్భంగా ఆదివారం పలు రకాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నమయ్య గ్రంథాలయం గ్రంథపాలకురాలు సుభాషిణి తెలిపారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, తెలుగు, ఆంగ్ల సాహిత్య పుస్తకాలు పంచుతామని వెల్లడించారు. పాఠకులు తమ దగ్గర ఉన్న పుస్తకాలను కూడా అందించవచ్చని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు గ్రంథాలయంలో పుస్తకాల పంపిణీ


