బాపట్ల మున్సిపల్, పంచాయతీ తొలి విడత నామినేషన్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్, కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144) అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. కేంద్రాల్లోకి అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని, ర్యాలీలు, గుంపులుగా రావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ


