NDL: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశేషాలను తెలుసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. అటు, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం మేనేజర్ గోపాల్, గైడ్ అఖిల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అహోబిలంలో కర్నూలు కలెక్టర్ పూజలు


