మధ్యప్రదేశ్ రాయ్‌సేన్ జిల్లాలోని నర్మదా లోయలో 65 లక్షల ఏళ్ల నాటి శిలాజం లభ్యమైంది. ఇది ఏనుగును పోలి ఉండే ఒక భారీ ప్రాచీన క్షీరదానికి చెందిన దవడ ఎముక శిలాజమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జంతువు సుమారు 10.5 అడుగుల ఎత్తు, సుమారు 7.5 మెట్రిక్ టన్నుల బరువు కలిగి ఉంటుందని అంచనా వేశారు. ఇది అంతరించిపోయిన స్టెగోడాన్ నమాడికస్ జాతికి చెందినదిగా భావిస్తున్నారు.
వార్తలు
మధ్యప్రదేశ్‌లో 65 లక్షల ఏళ్ల శిలాజం లభ్యం


