హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం'

SKLM: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆమదాలవలసలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉంటుందన్నారు.