SKLM: పోలాకి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆదివారం అంపలాం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు, 40 కుటుంబాలు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరారు. రాజారాంపురం, రేవుఅంపలాం, నందిగాం, అంపలాం గ్రామాల నుంచి నాయకులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో 40 కుటుంబాలు చేరిక


